- గద్వాల పట్టణము ఏ జిల్లాలో కలదు--మహబూబ్ నగర్.
- గద్వాల దేనికి ప్రసిద్ధి చెందినది--చేనేత చీరల తయారీ.
- గద్వాల సమీపములోని పెద్ద ప్రాజెక్టు--ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు.
- గద్వాల సమీపములో ఉన్న నది--కృష్ణానది.
- గద్వాలలో 17వ శతాబ్దములో మట్టికోటను నిర్మించిన రాజు--నలసోమనాద్రి (పెద సోమభూపాలుడు).
- గద్వాల కోటలో ఉన్న దేవాలయము--చెన్నకేశవ స్వామి.
- గద్వాల సంస్థానానికి మూలపురుషుడు--బుడ్డారెడ్డి.
- గద్వాల సంస్థానమునకు పాలించిన చివరి రాణి--మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ.
- గద్వాల సంస్థానాధీశుల కులదైవము--చెన్నకేశవ స్వామి.
- గద్వాల పేరు దేని మీదుగా వచ్చినది--గద, వాలు.
|
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.