ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

17 డిసెంబర్, 2009

భారత క్రికెట్ జట్టు-2 (Indian Cricket Team-2)

  • భారత క్రికెట్ జట్టు ఇటీవల సాధించిన ఘనత--టెస్ట్ ర్యాంకింగ్‌లో తొలి స్థానం పొందినది.
  • అంతర్జాతీయ టెస్టులు ఆడిన దేశాలలో భారత జట్టు స్థానం--6వది.
  • భారత క్రికెట్ జట్టు తొలి టెస్ట్ విజయం ఏ దేశంపై సాధించింది--ఇంగ్లాండుపై (1952లో, మద్రాసు).
  • భారత క్రికెట్ జట్టు తొలి సీరీస్ విజయం ఏ దేశంపై సాధించింది--పాకిస్తాన్.
  • టెస్టులలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడు--వీరేంద్ర సెహ్వాగ్.
  • టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాడు--అనిల్ కుంబ్లే.
  • టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్--లాలా అమర్‌నాథ్.
  • టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు--పాలీ ఉమ్రీగర్.
  • 1975లో తొలి ప్రపంచ కప్ క్రికెట్‌లో భారత జట్టు కెప్టెన్--వెంకట రాఘవన్.
  • భారత క్రికెట్ జట్టు తొలి వన్డే కెప్టెన్--అజిత్ వాడేకర్.

ఇవి కూడా చూడండి ... భారత క్రికెట్ జట్టు-1

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad