ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 సెప్టెంబర్, 2009

జెట్ ఎయిర్‌వేస్ (Jet Airways)

  • జెట్ ఎయిర్‌వేస్ వార్తల్లోకి రావడానికి కారణం--పైలెట్ల సమ్మె వలన విమానసర్వీసులు రద్దు కావడం.
  • జెట్ ఎయిర్‌వేస్ పైలెట్ల సమ్మెకు కారణం (డిమాండులు)--నేషనల్ ఏవియేటర్ గిల్డ్‌ను యాజమాన్యం గుర్తించాలి మరియు సస్పెండుకు గురైన నలుగురు పైలెట్లను తిరిగి నియమించాలి.
  • జెట్ ఎయిర్‌వేస్ ఏ సంవత్సరంలో స్థాపించారు--1993 (మే 5).
  • జెట్ ఎయిర్‌వేస్ ప్రధానస్థావరం ఏ నగరంలో ఉన్నది--ముంబాయి.
  • జెట్ ఎయిర్‌వేస్ చైర్మెన్--నరేశ్ గోయెల్.
  • భారత్‌లోని పెద్ద విమానయాన సర్వీసులలో జెట్ ఎయిర్‌వేస్ స్థానం--మూడవది.
  • జెట్ ఎయిర్‌వేస్ మొట్టమొదటి అంతర్జాతీయ సర్వీసు ఏ దేశంతో ప్రారంభమైనది--శ్రీలంక.
  • జెట్ ఎయిర్‌వేస్ యొక్క అంతర్జాతీయ హబ్--బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్.
  • జెట్ ఎయిర్‌వేస్ భారత్‌లో ఎన్ని విమానాశ్రయాల నుంచి విమానసర్వీసులను నడుపుతుంది--44. (ఆంధ్రప్రదేశ్‌లో 3).
  • జెట్ ఎయిర్‌వేస్ తొలి అంతర్జాతీయ విమానం ఎక్కడ నుంచి నడిపింది--చెన్నై విమానాశ్రయం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,