ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 సెప్టెంబర్, 2009

దూరదర్శన్ (Doordarshan)

(దూరదర్శన్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా)

 • దూరదర్శన్ ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి--సెప్టెంబర్ 15, 1959.
 • భారత్‌లో దూరదర్శన్ ప్రసారాలు తొలిసారిగా ఏ నగరంలో ప్రారంభమయ్యాయి--ఢిల్లీ.
 • ఢిల్లీ తరువాత 1972లో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభమైన రెండో నగరం--ముంబాయి.
 • దూరదర్శన్‌లో తొలిసారిగా రంగుల ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి--1982.
 • దూరదర్శన్ ప్రసారభారతి నియంత్రణలోకి ఎప్పుడు ప్రవేశించింది--1997.
 • దూరదర్శన్ ఎన్ని ప్రాంతీయ భాషలలో ప్రసారాలు నిర్వహిస్తున్నది--11 భాషలు.
 • దూరదర్శన్ ఇండియా పేరిట అంతర్జాతీయ ఛానల్ ఎప్పుడు ప్రారంభించారు--1995.
 • దూరదర్శన్ క్రీడా ఛానల్ అయిన డిడి స్పోర్ట్స్ ఛానల్ ఎప్పుడు ప్రారంభమైనది--1999.
 • భారతీయ సంస్కృతి ప్రసారాలకై దూరదర్శన్ ప్రారంభించిన ఛానల్--దూరదర్శన్ భారతి.
 • ప్రస్తుతం దూరదర్శన్ ఎన్ని ఛానళ్ళను నిర్వహిస్తోంది--31.

2 వ్యాఖ్యలు:

 1. Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking and networking sites.

  Telugu bookmarking and social networking sites gives more visitors and great traffic to your blog.

  Click here for Install Add-Telugu widget

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రామ్ గారు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. Add-Telugu ను ఇప్పుడే ఇస్టాల్ చేశాను.

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad