ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 జూన్, 2009

మైకేల్ జాక్సన్ (Michaek Jackson)

  • మైకేల్ జాక్సన్ ఏ రంగంలో ప్రసిద్ధులు--సంగీత కళారంగం.
  • మైకేల్ జాక్సన్ ఏ దేశానికి చెందినవారు--అమెరికా.
  • మైకేల్ జాక్సన్ ఏ సంవత్సరంలో జన్మించారు--1958.
  • 1982లో మైకేల్ జాక్సన్ విడుదల చేసిన ప్రముఖ అల్బం--థ్రిల్లర్.
  • మైకేల్ జాక్సన్ ఏ నగరంలో మరణించారు--లాస్‌ఏంజిల్స్.
  • మైకేల్ జాక్సన్ ఏ విధంగా ప్రసిద్ధి చెందినారి--కింగ్ ఆఫ్ పాప్.
  • మైకేల్ జాక్సన్ సాధించిన గ్రామీ అవార్డుల సంఖ్య--13.
  • 1995లో మైకేల్ జాక్సన్ విడుదల చేసిన అల్బం--HIstory.
  • 1996లో మైకేల్ జాక్సన్ నటించిన మ్యూజిక్ వీడియో--ఘోస్ట్స్ (ఇది అతిపొడవైన మ్యూజిక్ వీడియాగా రికార్డు సాధించింది).

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

అమెరికాకు చెందిన మరిన్ని పోస్టులకోసం చూడండి... విభాగము==>అమెరికా.

2009 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2009.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,