ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

22 జూన్, 2009

ట్వంటీ-20 ప్రపంచకప్ క్రికెట్‌ టోర్నీ2009 (T-20 World Cup Cricket)

  • 2009 T-20 ప్రపంచకప్ క్రికెట్ విజేత--పాకిస్తాన్.
  • 2009 T-20 ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ ఏ దేశంపై విజయం సాధించింది--శ్రీలంక.
  • 2009 T-20 ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ పోటీ ఏ నగరంలో జరిగింది--లండన్.
  • 2007లో జరిగిన తొలి T-20 ప్రపంచకప్ క్రికెట్ విజేత--భారత్.
  • 2010లో T-20 ప్రపంచకప్ క్రికెట్ ఎక్కడ నిర్వహించబడుతుంది--వెస్టీండీస్.
  • 2009 T-20 ప్రపంచకప్ క్రికెట్ నెగ్గిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్--యూనస్ ఖాన్.
  • 2009 T-20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సీరీస్‌గా ఎంపికైనది--తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక క్రికెట్ జట్టు).
  • 2009 T-20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్--ఉమర్ గుల్ (పాకిస్తాన్).
  • 2009 T-20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్--తిలకరత్నె దిల్షాన్.
  • 2009 T-20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న దేశాల సంఖ్య--12.

ఇవి కూడా చూడండి...ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీ2007

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

2009 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2009.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad