ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 జూన్, 2009

అభిజిత్ కాలె (Abhijit Kale)

  • అభిజిత్ కాలె వార్తల్లోకి రావడానికి కారణం--ఇంగ్లీష్ కౌంటీలో ఒకే ఓవర్లో 39 పరుగులు చేసి కౌంటీ రికార్డు నెలకొల్పాడు.
  • అభిజిత్ కాలె ఏజట్టుపై ఆడుతూ ఈ రికార్డు సృష్టించాడు--లిండన్ పార్క్ జట్టు.
  • ఈ రికార్డును అభిజిత్ కాలె ఏ జట్టుపై సాధించాడు--క్యాట్‌ఫర్డ్ వాండరర్స్.
  • ఎవరి బౌలింగ్‌లో అభిజిత్ కాలె ఈ రికార్డు నెలకొల్పాడు--గ్రాసెల్.
  • ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఎవరి పేరిట ఉంది--జోనాథన్ హ్యుగ్స్ (42 పరుగులు).
  • అభిజిత్ కాలె బిసిసిఐ చే నిషేధం ఎదుర్కొనుటకు కారణం--భారత జట్టులో చోటు కోసం సెలెక్టర్లకు లంచం ఇచ్చాడనే ఆరోపణతో.
  • అభిజిత్ కాలె ఒకే ఓవర్‌లో 39 పరుగుల రికార్డును ఏ పట్టణంలో సాధించాడు--కెంట్ (ఇంగ్లాండు).
  • అభిజిత్ కాలె సాధించిన 39 పరుగులలో ఎన్ని సిక్సర్లు ఉన్నాయి--6.
  • అభిజిత్ కాలె ఆ ఓవర్లో ఎన్ని బంతులను ఎదుర్కొన్నాడు--9 (6+3 నోబాల్స్).
  • అభిజిత్ కాలె ఏ ప్రాంతానికి చెందినవాడు--ముంబాయి.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

మహారాష్ట్రకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>మహారాష్ట్ర.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,