ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 జూన్, 2009

సంతోష్ ట్రోఫి-2 (Santosh Trophy-2)

  • 2008-09 సంతోష్ ట్రోఫి విజేత--గోవా.
  • జూన్ 2009లో జరిగిన సంతోష్ ట్రోఫి ఫైనల్లో గోవా జట్టు ఏ జట్టుపై విజయం సాధించింది--పశ్చిమ బెంగాల్.
  • 2008-09 సంతోష్ ట్రోఫి సెమీఫైనల్లో గోవా ఏ జట్టును ఓడించింది--తమిళనాడు.
  • సంతోష్ ట్రోఫి-09 ఫైనల్లో గోవా ఏ స్కోరుతో గెలుపు సాధించింది--4-2 (పెనాల్టీ షూటౌట్ ద్వారా).
  • గోవా ఫుట్‌బాల్ జట్టు ఇంతవరకు ఎన్ని సార్లు సంతోష్ ట్రోఫి సాధించింది--5 సార్లు.
  • పశ్చిమ బెంగాల్ జట్టు తరువాత అత్యధిక సార్లు సంతోష్ ట్రోఫి సాధించిన జట్టు--పంజాబ్.
  • సంతోష్ ట్రోఫిని అత్యధిక సార్లు చేజిక్కించుకున్న దక్షణ భారతపు జట్టు--కేరళ.
  • సంతోష్ ట్రోఫి-09 ఏ నగరంలో జరిగింది--చెన్నై.
  • సంతోష్ ట్రోఫి-09 టోర్నమెంటులో ఉత్తమ ఆటగాడిగా ఎంపైకైనది--బ్రూనో.
  • ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన గోవా గోల్‌కీపర్--ఫెలిక్స్ డి సౌజా.

ఇవి కూడా చూడండి... సంతోష్ ట్రోఫి-1.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

2009 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2009.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,