ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 మార్చి, 2015

దండి సత్యాగ్రహం (Dandi Satyaghaha)

(మార్చి 12 - ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన దినం సందర్భంగా)
 • దండి సత్యాగ్రహం ఉద్దేశ్యం--ఉప్పుపన్నును వ్యతిరేకించుట.
 • దండిసత్యాగ్రహం నాయకుడు--మహాత్మా గాంధీ.
 • ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన దండి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది--గుజరాత్.
 • దండి సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది--1930 (మార్చి 12 నుండి ఏప్రిల్ 6).
 • దండి సత్యాగ్రహంలో పాల్గొన్న ఆంధ్రుడు--ఎర్నేని సుబ్రహ్మణ్యం.
 • దండి సత్యాగ్రహం యాత్రామార్గాన్ని నిర్దేశించిన ప్రముఖుడు--సర్దార్ వల్లభభాయి పటేల్.
 • దండి సత్యాగ్రహంలో పాల్గొన్నవారు ఏ గీతాన్ని ఆలపిస్తూ యాత్ర కొనసాగించారు--రఘుపతి రాఘవ రాజారాం.
 • దండి సత్యాగ్రహం ఎంత మంది అనుచరులతో ప్రారంభమైంది--78.
 • దండి సత్యాగ్రహం యాత్ర ఎంతదూరం కొనసాగింది--240 మైళ్ళు.
 • దండి సత్యాగ్రహం ఎక్కడి నుండి ప్రారంభమైంది--సబర్మతి ఆశ్రమం (అహ్మదాబాదు)

13 వ్యాఖ్యలు:

 1. MI GK BITS CHALA BAGUNNAYI PRATHI DANIKOSAM VETHAKAKUNDA ANNI OKE CHOTA CHUSUKODANIKI VUNDI THANK YOU SIR

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మార్చి 12 అని కాకుండా ఫిబ్రవరి 12 అని పైన రాశారు

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents