ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 జనవరి, 2009

అమెరికా (America)

  • అమెరికా 44వ అద్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డెమొక్రటిక్ పార్టీ నేత--బరాక్ ఒబామా.
  • అమెరికా ఉపాద్యక్షుడిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు--జో బిడెన్.
  • అమెరికా మొదటి ఉపాద్యక్షుడు--జాన్ ఆడమ్స్.
  • డెమొక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా అద్యక్షుడైన తొలి వ్యక్తి--క్లీవ్‌లాండ్.
  • భారతదేశాన్ని సందర్శించిన తొలి అమెరికా అద్యక్షుడు--ఐసెన్ హోవర్.
  • అమెరికా అద్యక్షుడు ప్రయాణించే విమానం పేరు--ఎయిర్‌ఫోర్స్ వన్.
  • పదవీకాలంలో మరణించిన మొదటి అమెరికా అద్యక్షుడు--హారిసన్.
  • అమెరికాలో అంతర్యుద్ధం ఏ అద్యక్షుని కాలంలో జరిగింది--అబ్రహాం లింకన్.
  • భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అమెరికా అద్యక్షుడు--హారీ ట్రూమన్.
  • న్యూడీల్ కార్యక్రమాన్ని రూపొందించిన అమెరికా అద్యక్షుడు--రూజ్వెల్ట్.
విభాగాలు: దేశాలు,   అమెరికా


1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,