ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 సెప్టెంబర్, 2008

బాటా కంపెనీ (Bata Co.)

  • బాటా కంపెనీ వార్తల్లోకి రావడానికి కారణం--బాటా కంపెనీ మాజీ అధినేత థామస్ బాటా మరణించాడు (సెప్టెంబర్ 1 న).
  • బాటా కంపెనీ వ్యవస్థాపకుడు--టోమస్ బాటా (థామస్ బాటా తండ్రి).
  • బాటా కంపెనీని ఏ సంవత్సరంలో స్థాపించారు--1894.
  • థామస్ బాటా ఏ నగరంలో మరణించాడు--టొరంటో (కెనడా).
  • బాటా కంపెనీని ఏ దేశంలో స్థాపించారు--చెకొస్లోవేకియా (ప్రస్తుతం ఈ దేశం చెక్, స్లోవేకియాలుగా విడిపోయింది).
  • ప్రస్తుతం బాటా కంపెనీ ఏ దేశంలో ఉంది--కెనడా (టొరంటోలో).
  • రెండో ప్రపంచ యుద్ధసమయంలో బాటా కంపెనీని టొరంటోకు తరలించడానికి కారణం--కమ్యూనిష్టుల దాడులకు తట్టుకోలేక.
  • భారతదేశంలో ఎన్ని బాటా కంపెనీ శాఖలున్నాయి--8000పైగా.
  • భారతదేశంలో బాటా కంపెనీ ఉత్పత్తి కేంద్రాల సంఖ్య--5.
  • ప్రపంచ వ్యాప్తంగా బాటా కంపెనీకి ఉన్న ఉత్పత్తి కేంద్రాల సంఖ్య--40.

అమెరికాకు చెందిన మరిన్ని పోస్టులకోసం చూడండి... విభాగము==>అమెరికా.

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,