ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 సెప్టెంబర్, 2008

జార్జియా (Georgia)

  • ఇటీవల జార్జియా ఏ దేశంతో యుద్ధం చేసింది--రష్యాతో.
  • జార్జియా రష్యా నుంచి ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందినది--1991.
  • ఏ ప్రావిన్సు విషయమై రష్యా, జార్జియాల మధ్య యుద్ధం జరిగింది--దక్షిణ ఒసేటియా.
  • జార్జియా రాజధాని నగం--తిబిలిసి.
  • దక్షిణ ఒసేటియా సమస్యకు కారణం--ఈ ప్రావిన్సులో అత్యధికులు రష్యాలో విలీనం కావాలని డిమాండ్ చేయడం.
  • దక్షిణ ఒసేటియా ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం ప్రకటించుకుంది--1992 (అయిననూ స్వంతంత్ర్య దేశంగా గుర్తింపు పొందలేదు).
  • దక్షిణ ఒసేటియాతో పాటు జార్జియా నుంచి విడిపోవాలని ప్రయత్నిస్తున్న మరో ప్రావిన్సు--అబ్కాజియా.
  • జార్జియాలో 2003లో జరిగిన విప్లవానికి పేరు--రోస్ రెవెల్యూషన్.
  • జార్జియా అద్యక్షుడు--మిఖాయిల్ సాకషివిలి.
  • జార్జియాను తూర్పు, పడమరలుగా విభజించు పర్వతశ్రేణి--లిఖి శ్రేణి.

దేశాలకు సంబంధించిన మరిన్ని పోస్టులకోసం చూడండి... విభాగము==>దేశాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,