ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

30 జులై, 2008

అహ్మదాబాదు (Ahmedabad)

  • ఇటీవల అహ్మదాబాదు వార్తల్లోకి రావడానికి కారణం--వరస బాంబు పేలుళ్ళు సంభవించాయి (జూలై 26, 2008).
  • అహ్మదాబాదు ఏ నది ఒడ్డున ఉంది--సబర్మతి నది.
  • అహ్మదాబాదుకు మరోపేరు--కర్ణావతి.
  • అహ్మదాబాదు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి--బట్టల పరిశ్రమ.
  • అహ్మదాబాదులోని ప్రముఖ డిటర్జెంట్ మరియు రసాయన పరిశ్రమ ప్రధాన కార్యాలయం ఏది--నిర్మా.
  • అహ్మదాబాదుకు చెందిన ప్రముఖ బిలియర్డ్స్ ఆటగాడు--గీత్‌సేథి.
  • అహ్మదాబాదు గుండా వెళ్ళే జాతీయ రహదారి--జాతీయ రహదారి సంఖ్య--8.
  • 1920లో మహాత్మాగాంధీ అహ్మదాబాదులో ఏర్పాటుచేసిన ప్రముఖ విద్యాసంస్థ--గుజరాత్ విద్యాపీఠ్.
  • అహ్మదాబాదులో మరణించిన మొఘల్ చక్రవర్తి--ఔరంగాజేబు.
  • ప్రాచీన అహ్మదాబాదు నగర నిర్మాత--కర్ణదేవుడు.

నగరాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>నగరాలు.

గుజరాత్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>గుజరాత్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad