ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 జులై, 2008

జి-8 దేశాల కూటమి(Group of 8)

  • 2008లో G-8 సదస్సు నిర్వహించు దేశం--జపాన్.
  • 2009లో G-8 సదస్సు ఎక్కడ జరుగుతుంది--ఇటలీ.
  • G-8 కూటమిలో ప్రారంభ సభ్యదేశాల సంఖ్య--6.
  • G-8 కూటమిలో 7వ సభ్యదేశం--కెనడా (1976).
  • G-8 కూటమిలో 8వ సభ్యదేశం--రష్యా.
  • G-8 కూటమి దేశాల జనాభా శాతం--14%.
  • స్థూల ప్రపంచ ఉత్పత్తిలో G-8 కూటమి దేశాల వాటా--65%.
  • 2007లో G-8 సదస్సు ఎక్కడ జరిగింది--హెలింజెండమ్.
  • 1978లో తొలి G-6 సదస్సు ఎక్కడ జరిగింది--ఫ్రాన్సు.
  • G-8 కూటమిలోని ఏకైక ఆసియా దేశం--జపాన్.

ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆర్థికశాస్త్రము.

12 కామెంట్‌లు:

  1. చాలా మంచి పని చేస్తున్నారు. మీ కృషి తెలుగు యువతకు పోటి పరిక్షల లో నే కాక జీవితం లో మరెన్నో విధాలుగా ఉపయోగపడుతుందని నా నమ్మకం. జ్ఞానం అనేది మనిషికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అది ఎన్నో విజయాలకు మూలం అవుతుంది.

    రిప్లయితొలగించండి
  2. its woonder ful information to all kind of examinations

    రిప్లయితొలగించండి
  3. Mee blog anni vayasulavariki chala upayogapaduthundhi. Etuvanti labhapeksha lekundha meeru chestunna ee prayathnam ABHINANDANEEYAM. meeru ee web site ni inka baga mundhuku theesukuvelladaniki meeku aa bhagavanthudu shakthini evvalani korukuntunnanu.

    రిప్లయితొలగించండి
  4. Avakasam unte..... search option ni pettandi. Dheenivalana kavalasina information easy ga vethukkovacchu. Oka vela . aa information lekha pothe. aa vishiyam meeku thelisela option unte. next time meeru a information avasyakathanu batti daanini kuda mee blog loki upload cheyyavachu.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సెర్చ్ ఆప్షన్ ఉందండి. ఎడమవైపు పైభాగాన ఉన్న సెర్చ్‌ఉ ఉపయోగించూకోవచ్చు. అయితే కొన్ని బ్రౌజర్లలో మరియు మొబైల్‌లో ఇది పనిచేయట్లేదేమో! ఈ సూచనను పాటించడానికి ప్రయత్నిస్తాను.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,