ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 మే, 2008

వ్లాడిమర్ పుతిన్ (Vladimir Putin)

  • పుతిన్ ఏ సం.లో జన్మించారు-- 1952.
  • రష్యన్ ఫెడరేషన్‌కు పుతిన్ ఎన్నవ అద్యక్షుడిగా పనిచేశారు-- రెండవ.
  • పుతిన్ ఏ సం.లో రష్యా అద్యక్షుడయ్యారు--1999.
  • పుతిన్ కంటె ముందు రష్యా అద్యక్షుడు-- బొరిక్ ఎల్సిన్.
  • పుతిన్ స్థానంలో మే7, 2008 నాడు రష్యా అద్యక్షుడిగా పదవి స్వీకరించినది-- డిమిత్రి మెడ్వెడెవ్.
  • కె.జి.బి.లో పుతిన్ యొక్క అత్యున్నత ర్యాంకు-- లెఫ్టినెంట్ కొలొనెల్.
  • పుతిన్ 1998లో పొందిన అధికార పదవి-- ఫెడరల్ సెక్యురిటి సర్వీస్ అధినేత.
  • పుతిన్ 1999లో అద్యక్షుడు కావడానికి ముందు నిర్వహించిన పదవి-- ప్రధానమంత్రి.
  • పుతిన్ ఏ నగరంలో జన్మించాడు-- లెనిన్ గ్రాడ్.
  • టైం మేగజైన్‌చే పుతిన్ ఏ సం.పు పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్నికయ్యారు-- 2007.
విభాగాలు:  వ్యక్తులు,   రష్యా,  1952, 

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,