- వివిధ దేశాలలో ఒలింపిక్ జ్యోతిని తిప్పే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించారు--1936 బెర్లిన్ ఒలింపిక్స్ సమయంలో.
- ఒలింపిక్ జ్యోతిని ఎక్కడ వెలిస్తారు--గ్రీస్ లోని ఒలింపియా వద్ద.
- ఒలింపిక్ జ్యోతిలో వాడే ఇంధనం--ప్రొపేన్.
- బీజింగ్ ఒలింపిక్ టార్చ్ పొడవు--72 సెం.మీ.
- బీజింగ్ ఒలింపిక్ జ్యోతి యాత్ర ఎన్ని రోజులపాటు సాగుతుంది--130 రో (21 దేశాలలో).
- బీజింగ్ ఒలింపిక్ టార్చ్ రిలేలలో అనేక దేశాలలో ప్రతిఘటిస్తున్నవారు--టిబెటన్లు.
- బీజింగ్ ఒలింపిక్ జ్యోతి రిలే భారత్‌లో ఎంత దూరం కొనసాగింది--2.3 కి.మీ.
- భారత్‌లో బీజింగ్ ఒలింపిక్ టార్చ్ రిలేలో పాల్గొన్న ప్రముఖుల సంఖ్య--70.
- భారత్‌లో టార్చ్ రిలేకు నేతృత్వం వహించినది--మిల్కాసింగ్.
- బీజింగ్ ఒలింపిక్ టార్చ్‌ను భారత్‌నుంచి ఎక్కడికి తరలించారు--బాంకాక్.
ఇవి కూడా చూడండి ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.