ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

17 ఏప్రిల్, 2008

భారత హాకీ జట్టు (Indian National Hocky Team)

  • భారత హాకీ జట్టు ఎప్పుడు ఏర్పడినది--1928.
  • ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని భారత హాకీ జట్టు ఎప్పుడు సాధించింది--1928.
  • భారత జట్టు ఇప్పటి వరకు ఎన్నిఒలింపిక్స్ హాకీ స్వర్ణాలను సాధించింది--8.
  • భారత జట్టు ఇప్పటి వరకు ఎన్నిఏషియాడ్ హాకీ స్వార్ణాలను సాధించింది--2.
  • భారత హాకీ జట్టుపై 2007 విడుదలైన హిందీ సినిమా--చక్ దే ఇండియా.
  • భారత హాకీ జట్టు తరఫున అత్యుత్తమ ఆటగాడు--ధ్యాన్ చంద్.
  • భారత జట్టు చివరిసారిగా ఒలింపిక్ స్వర్ణాన్ని ఎప్పుడు సాధించింది--1980.
  • భారత హాకీ జట్టు ఏకైక ప్రపంచ కప్ హాకీ టైటిల్‌ను ఎప్పుడు సాధించింది--1975.
  • 2004 ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు స్థానం--8.
  • భారత హాకీ జట్టుకు 2008 ఒలింపిక్స్ ప్రత్యేకత--1928 నుంచి భారత హాకీ జట్టు ప్రాతినిధ్యం వహించకపోవడం తొలిసారి.

విభాగాలు: క్రీడలు, హాకీ,

3 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad