హోం క్రికెట్ గురించి బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి విభాగాలు: 2018, క్రికెట్, ప్రపంచకప్ టోర్నీలు, |
ఫేస్‌బుక్ పేజీలు → తెలుగులో జికె తెలంగాణ క్విజ్ ఆంధ్రప్రదేశ్ క్విజ్ |
Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ 2018 విజేత భారత్ ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది భారత్ ఈ టోర్నీ సాధించడం ఇది నాలుగోసారి (2000, 2008, 2012, 2018) U-19 క్రికెట్ టోర్నీ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు కొనసాగింది U-19 క్రికెట్ టోర్నీల పరంపరలో ఇది 12వది టోర్నీ 50 ఓవర్ల మ్యాచ్ పద్దతిలో సాగింది టోర్నీ నిర్వాహకదేశం న్యూజీలాండ్ టోర్నీలో 16 దేశాలు పాల్గొన్నాయి ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన భారతీయుడు మన్రోజ్ కల్రా సెమీస్‌లో భారత్ పాకిస్తాన్‌పై 203 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది వెస్టీండీస్ డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలో బరిలోకి దిగి చివరికి 10వ స్థానం పొందింది Cricket quiz in telugu ----------------------
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.
Sir meeru trt kosam mari konni gk bits up lode cheyyandi
రిప్లయితొలగించండి