ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

23 జనవరి 2012

నాగోబా జాతర (Nagoba Jatara)

  • నాగోబా జాతర జరుగు గ్రామం-- కేస్లాపూర్.
  • నాగోబా దేవాలయం ఉన్న కేస్లాపూర్ ఏ జిల్లాలో ఉంది-- ఆదిలాబాదు జిల్లా.
  • నాగోబా జాతర ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది-- మెస్రం తెగ గిరిజనుల.
  • నాగోబా జాతర ఎప్పుడు నిర్వహిస్తారు-- పుష్యబహుళ అమావాస్యనాడు.
  • కేస్లాపూర్‌లో గోండులు పూజించే సర్పదేవత-- శ్రీషేక్.
  • నాగోబా జాతర సమయంలో గిరిజన దర్బారును ప్రారంభించినది-- హైమన్ డార్ఫ్.
  • కేస్లాపూర్ జాతరలో గిరిజన దర్బారు ఎప్పుడు ప్రారంభమైంది-- 1942.
  • నాగోబా జాతర ప్రత్యేకత-- ఆదిలాబాదు జిల్లాలో అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణలో రెండో పెద్దది.
  • నాగోబా జాతర కొరకు పవిత్ర గోదావరి జలాన్ని ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు-- జన్నారం మండలం కలమడుగు నుంచి.
  • గోదావరి జలాలు తీసుకొని రావడానికి మట్టికుండలు ఎక్కడ తయారుచేయిస్తారు-- ఇచ్ఛోడ మండలం సిరిచెల్మ.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.