ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

7 నవంబర్ 2011

గోదావరి నది (Godavari River)

  • గోదావరి నది జన్మస్థానం-- నాసిక్.
  • గోదావరి నది ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించు స్థలం-- బాసర.
  • దేశంలోని పెద్ద నదులలో గోదావరి నది స్థానం-- రెండవది (దక్షిణ భారతదేశంలో పెద్దది).
  • గోదావరి అంటే అర్థం-- అఖండ జలరాశి.
  • గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది-- 1969.
  • పుష్కరాలు జరుపుకొనే గోదావరి నది యొక్క ఉపనది-- ప్రాణహిత నది.
  • నిజామాబాదు జిల్లాలో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టు-- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.
  • గోదావరి నది ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించు దూరం-- 770 కిలోమీటర్లు.
  • పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిపై నిర్మించనున్న ప్రాజెక్టు-- పోలవరం ప్రాజెక్టు.
  • గోదావరి నది ముఖద్వారంగా పిలువబడు నగరం-- రాజమండ్రి.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.