ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 నవంబర్, 2011

గోదావరి నది (Godavari River)

 • గోదావరి నది జన్మస్థానం-- నాసిక్.
 • గోదావరి నది తెలంగాణలో ప్రవేశించు స్థలం-- బాసర.
 • దేశంలోని పెద్ద నదులలో గోదావరి నది స్థానం-- రెండవది (దక్షిణ భారతదేశంలో పెద్దది).
 • గోదావరి అంటే అర్థం-- అఖండ జలరాశి.
 • గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది-- 1969.
 • పుష్కరాలు జరుపుకొనే గోదావరి నది యొక్క ఉపనది-- ప్రాణహిత నది.
 • నిజామాబాదు జిల్లాలో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టు-- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.
 • గోదావరి నది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించు దూరం-- 770 కిలోమీటర్లు.
 • పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిపై నిర్మించనున్న ప్రాజెక్టు-- పోలవరం ప్రాజెక్టు.
 • గోదావరి నది ముఖద్వారంగా పిలువబడు నగరం-- రాజమండ్రి.

15 వ్యాఖ్యలు:

 1. godhavari telangana lo entha doram pravahistundo matrame cheppandi....(telangana bhugola shastram lo)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. దీనిపై ఖచ్చితమైన సమాచారం లేదు. లభ్యమైతే తెలియజేస్తాను.

   తొలగించు
 2. ప్రత్యుత్తరాలు
  1. తెలంగాణ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలతో కూడిన ఆర్థికశాస్త్రముపై ఒక క్విజ్ పుస్తకమే తీఉకువస్తాము.

   తొలగించు
 3. ప్రత్యుత్తరాలు
  1. తెలంగాణ ఉద్యమం గురించి క్విజ్ పుస్తకాన్నే విడుదల చేయగలము.

   తొలగించు
 4. Godavari nizamabad loni renjal mandal kandhakurthi vadda entry avutundi pls change it

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరు చెప్పినది నిజమే. గోదావరి నది కందకుర్తి వద్ద తెలంగాణ సరిహద్దునును తాకుతుంది. ఆ తర్వాత బాసర వద్ద పూర్తిగా తెలంగాణలో ప్రవేశిస్తుంది. కాని ఈ సమాచారం ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంది. పోటీపరీక్షలలో కూడా రెండువిధాలైన జవాబులు గమనించాను.

   తొలగించు
 5. లక్ష్మణా చారి28 ఫిబ్రవరి, 2017 3:53 PMకి

  నిజామాబాద్ జిల్లా లొనే మొదలు ప్రవేశిస్తుంది కదా సర్ తర్వాతే తెలంగాణ.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరన్నట్టు గోదావరి నది తెలంగాణలో మొదట తాకేది నిజామాబాదు జిల్లాలోనే.

   తొలగించు
 6. ప్రత్యుత్తరాలు
  1. ప్రస్తుతం 4 పుస్తకాలు చేతిలో ఉన్నాయి. అవి పూర్తికాగానే తెలంగాణ ఉద్యమం క్విజ్ పుస్తకాన్ని విడుదల చేయగలము.

   తొలగించు
 7. Sir provide on which river which projects going on of updated material provide

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad