1 ఎప్రిల్ 2011

2011 జనాభా గణన (2011 Census)

  • 2011 జనాభా గణన ప్రకారం దేశ జనాభా-- 121,01,93,422.
  • 2011 జనాభా గణన ప్రకారం దేశంలో అత్యధిక జనాభా కల రాష్ట్రం-- ఉత్తరప్రదేశ్.
  • 2011 జనాభా గణన ప్రకారం దేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం-- సిక్కిం.
  • 2011 జనాభా గణన ప్రకారం దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం-- 5వది.
  • 2001-11 దశాబ్దిలో దేశ జనాభా పెరుగుదల రేటు-- 17.64%.
  • 2001-11 దశాబ్దిలో దేశ జనాభా పెరుగుదల-- 18,14,55,986.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ అక్షరాస్యత శాతం-- 74%.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో స్త్రీ-పురుష నిష్పత్తి-- 940:1000.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా-- 8,46,65,533.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండవ పెద్ద రాష్ట్రం--మహారాష్ట్ర.
విభాగాలు: 2011భూగోళశాస్త్రము

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.