ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 ఏప్రిల్, 2013

మనోజ్ ప్రభాకర్ (Manoj Prabhakar)

    (మనోజ్ ప్రభాకర్ జన్మదినం సందర్భంగా)
  • మనోజ్ ప్రభాకర్ ఏ క్రీడకు చెందిన మాజీ ఆటగాడు-- క్రికెట్.
  • మనోజ్ ప్రభాకర్ ఏ రాష్ట్రానికి చెందినవాడు-- ఉత్తరప్రదేశ్.
  • రంజీలలో మనోజ్ ప్రభాకర్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు-- ఢిల్లీ రంజీజట్టు.
  • మనోజ్ ప్రభాకర్ ఎన్ని ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నాడు-- 3 (1987, 92, 96).
  • మనోజ్ ప్రభాకర్‌ను BCCI సస్పెండ్ చేయుటకు కారణం--మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం.
  • 1996లో మనోజ్ ప్రభాకర్ దక్షిణ ఢిల్లీ లోకసభ నియోజకవర్గంలో పోటీచేసి ఎవరి చేతిలో పరాజయం పొందాడు-- సుష్మాస్వరాజ్.
  • మనోజ్ ప్రభాకర్ ఇదివరకు ఏయే రంజీజట్లకు కోచ్‌గా వ్యవహరించాడు-- రాజస్థాన్, ఢిల్లీ.
  • టెస్టులలో మనోజ్ ప్రభాకర్ సాధించిన రికార్డు-- ఒకే టెస్టులో బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా సెంచరీ మరియు బౌలింగ్‌లో ఓపెనర్‌గా 5 వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్.
  • మనోజ్ ప్రభాకర్ కౌంటీలలో ఏ జట్టు తరఫున పాల్గొన్నాడు-- డర్హం.

1 కామెంట్‌:

  1. Excellent post. I was checking constantly this blog and I'm impressed! Extremely useful information specifically the ultimate phase :) I care for such info a lot. I was seeking this certain information for a long time. Thank you and best of luck.

    My web-site - juegosparapc10

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,