ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

23 ఏప్రిల్, 2013

క్రిస్‌గేల్ (Chris Gayle)

  • క్రిస్‌గేల్ ఏ క్రీడకు చెందిన ఆటగాడు-- క్రికెట్.
  • క్రిస్‌గేల్ పూర్తిపేరు-- క్రిస్టోఫర్ క్రిస్ హెన్రీ గేల్.
  • క్రిస్‌గేల్ ఎందువలన వార్తల్లోకి వచ్చాడు-- టీ-20లో అత్యధిక వ్యక్తిగత స్కోరు మరియు తక్కువ బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.
  • ఐపీఎల్‌లో క్రిస్ గేల్ ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు-- రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు.
  • టి-20లో క్రిస్‌గేల్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు-- 175*.
  • గేల్ 175* పరుగులు ఏ జట్టుపై చేసినాడు-- పూనె వారియర్స్ ఇండియా.
  • క్రిస్ గేల్ ఏ దేశానికి చెందినవాడు-- జమైకా.
  • అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో క్రిస్ గేల్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు-- వెస్టీండీస్ క్రికెట్ జట్టు.
  • ఐపీఎల్-లో క్రిస్‌గేల్ చేసిన సెంచరీల సంఖ్య-- 4.
  • అంతర్జాతీయ టి-20 క్రికెట్ పోటీలలో క్రిస్ గేల్ ఘనత-- సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్.
విభాగాలు: క్రికెట్ క్రీడాకారులు,  వెస్టీండీస్, 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad