ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

10 డిసెంబర్, 2010

నారాయణరావు పవార్ (Narayanarao Pawar)

  • నారాయణరావు పవార్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు-- నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటం, స్వాతంత్ర్యోద్యమం.
  • నారాయణరావు పవార్ ఎప్పుడు జన్మించారు-- 1926 అక్టోబరు 3.
  • నారాయణరావు పవార్ ఎక్కడ జన్మించారు-- హన్మకొండ (వరంగల్లు జిల్లా).
  • ఏ సంఘటన వలన నారాయణరావు పవార్ ప్రసిద్ధి చెందారు-- హైదరాబాదు నిజాంపై బాంబు విసరడం.
  • ఎవరి భావాలకు ఉత్తేజితుడై నారాయణరావు పవార్ నిజాంపై బాంబు విరిరారు-- నేతాజీ సుభాష్ చంద్రబోస్.
  • నారాయణరావు పవార్ ఏర్పాటుచేసిన దళం-- అర్య యువక్ క్రాంతి దళ్.
  • నారాయణరావు పవార్ నిజాం నవాబుపై బాంబు విసిరిన ప్రదేశం-- కింగ్ కోఠి మార్గంలో.
  • నిజాం నవాబుపై నారాయణరావు పవార్ బాంబు విసిరిన సమయంలో అతనివెంట ఉన్న అనుచరులు-- జగదీశ్ ఆర్య, గండయ్య ఆర్య.
  • నారాయణరావు పవార్ నిజాంపై బాంబు విసిరిన దినం-- డిసెంబరు 12, 1947..
  • నారాయణరావు పవార్ ఎప్పుడు మరణించారు-- డిసెంబరు 8, 2010.
విభాగాలు: తెలంగాణ ప్రముఖులు,  తెలంగాణ చరిత్ర,  1926,   2010,   వరంగల్లు జిల్లా,   హైదరాబాదు,  తెలంగాణ విమోచనోద్యమం,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,