ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 డిసెంబర్, 2010

వారణాసి (Varanasi)

  • వారణాసి పట్టణానికి కల ఇతరపేర్లు--కాశీ, బనారస్.
  • వారణాసి ఏ రాష్ట్రంలో ఉన్నది--ఉత్తరప్రదేశ్.
  • వారణాసిలో ఉన్న ప్రముఖ దేవాలయం--కాశీ విశ్వనాథ ఆలయం.
  • ప్రస్తుతం ఉన్న కాశీవిశ్వనాథ ఆలయాయాన్ని 1780లో నిర్మింపజేసిన ఇండోర్ రాణి--అహల్యాబాయి హోల్కర్.
  • మదన్ మోహన్ మాలవీయచే 1916లో వారణాసిలో స్థాపించబడిన విశ్వవిద్యాలయం--బనారస్ హిందూ విశ్వవిద్యాలయం.
  • వారణాసి ఏ నది ఒడ్డున ఉంది-- గంగానది.
  • గంగానదిలో వారణాసి వద్ద కలిసే నదులు-- వరుణ, అసి.
  • వారణాసి సమీపంలో ఉన్న బౌద్ధక్షేత్రం-- సారనాథ్.
  • వారణాసిలో భారతీయ రైల్వేకు చెందిన భారీపరిశ్రమ-- రైల్వే డీజిల్ ఇంజన్ తయారీ కర్మాగారం.
  • వారణాసికి చెందిన ప్రముఖ హిందీ కవులు-- కబీరు, తులసీదాస్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,