ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 మార్చి, 2010

ప్రపంచ కుబేరులు-2010

  • ప్రపంచ కుబేరుల జాబితాను ప్రకటించిన పత్రిక--ఫోర్బ్స్.
  • ప్రపంచ కుబేరులలో తొలిస్థానం ఎవరికి లభించింది--కార్లోస్ స్లిమ్.
  • కార్లోస్ స్లిమ్ ఏ దేశానికి చెందినవాడు--మెక్సికో.
  • ప్రపంచ కుబేరులలో రెండో స్థానం ఎవరిది--బిల్ గేట్స్.
  • 2010 ప్రపంచ కుబేరులలో 4వ స్థానం దక్కించుకున్న భారతీయుడు--ముకేశ్ అంబానీ.
  • ప్రపంచ కుబేరులలో తొలి వెయ్యి స్థానాలలొ స్థానం పొందిన తెలుగువారి సంఖ్య--3.
  • ప్రపంచ కుబేరుల జాబితాలొ ఉన్నత స్థానం పొందిన తెలుగు వ్యక్తి--గ్రంధి మల్లికార్జునరావు (297వ స్థానం).
  • 2010 కుబేరుల జాబితాలో ఎందరికి స్థానం లభించింది--1011.
  • అతిపిన్న వయస్కుడైన బిలియనీర్‌గా అవతరించినది--మార్క్ జుకెర్‌బర్గ్ (ఫేస్‌బుక్ ఆవిష్కర్త).
  • తొలి వందస్థానాలలో చోటు దక్కించుకున్న భారతీయ/ప్రవాస భారతీయుల సంఖ్య--9.

ఇవి కూడా చూడండి ... కుబేరులు

ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆర్థికశాస్త్రము.

2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,