- 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు పొందిన పార్టీ--కాంగ్రెస్ పార్టీ.
- మహారాష్ట్ర శాసనసభలో మొత్తం స్థానాల సంఖ్య--288.
- కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీచేసింది--ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ).
- 2009 ఎన్నికలలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి విజయం సాధించిన స్థానాల సంఖ్య--144.
- మహారాష్ట్ర ఎన్నికలలో బిజెపి-శివసేన కూటమి ఎన్ని స్థానాలలో గెలుపొందినది--90.
- బిజెపి-సేన కూటమిని దెబ్బతీసి 13 స్థానాలు పొంది శాసనసభలో కొత్తగా ప్రవేశించిన పార్టీ--ఎం.ఎన్.ఎస్ (మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన).
- ఎం.ఎన్.ఎస్. పార్టీ నేత--రాజ్ థాకరే.
- కాంగ్రెస్ కూటమి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలవడం వరుసగా ఇది ఎన్నవసారి--మూడవసారి.
- అమరావాతి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కుమారుడు--రాజేంద్ర షెకావత్.
- సిటింగ్ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఏ నియోజకవర్గం నుండి విజయం సాధించారు--బోకర్.
|
మహారాష్ట్రకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>మహారాష్ట్ర. |
రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు. |
2009 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2009. |
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
మీ అభిప్రాయాలు తెలుపండి.