ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 డిసెంబర్, 2008

అశోక్ చవాన్ (Ashok Chawan)

  • అశోక్ చవాన్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు--మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు (డిసెంబర్ 4, 2008 న).
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులవడానికి ముందు అశోక్ చవాన్ మహారాష్ట్ర మంత్రివర్గంలో నిర్వహించిన శాఖ--పరిశ్రమలు, గనులు, సాంస్కృతిక శాఖ.
  • అశోక్ చవాన్ కంటె ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి--విలాస్‌రావు దేశ్‌ముఖ్.
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేసిన అశోక్ చవాన్ తండ్రి పేరు--శంకర్ రావు చవాన్.
  • అశోక్ చవాన్ తొలిసారిగా ఏ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు--నాందేడ్ లోకసభ నియోజకవర్గం.
  • అశోక్ చవాన్ నాందేడ్ లోని ఏ సంస్థకు అద్యక్షుడిగా ఉన్నారు--సాయి సేవాభావి ట్రస్ట్.
  • అశోక్ చవాన్ ఏ పార్టీకి చెందినవారు--కాంగ్రెస్ పార్టీ.
  • అశోక్ చవాన్ అసెంబ్లీ నియోజకవర్గం--ముద్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం.
  • అశోక్ చవాన్ తండ్రి శంకర్‌రావు చవాన్ పి.వి.నరసింహరావు కేంద్ర మంత్రిమండలిలో నిర్వహించి శాఖ--హోంశాఖ.
  • అశోక్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి--ఛగన్ భుజ్‌బల్.

విభాగాలు: వ్యక్తులుకాంగ్రెస్ పార్టీరాజకీయాలుమహారాష్ట్రముఖ్యమంత్రులు,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,