ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 సెప్టెంబర్, 2009

సీతా దయాకర్‌రెడ్డి (Seeta Dayakar Reddy)

  • సీతా దయాకర్‌రెడ్డి ఏ పార్టీకి చెందినవారు--తెలుగుదేశం పార్టీ.
  • సీతా దయాకర్‌రెడ్డికి ఇటీవల లభించిన పార్టీ పదవి--తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు.
  • సీతా దయాకర్‌రెడ్డి భర్త--కొత్తకోట దయాకర్ రెడ్డి.
  • సీత గతంలో ఏ జిల్లాపరిషత్తు చైర్‌పర్సన్‌గా పనిచేశారు--మహబూబ్ నగర్ జడ్పీ చైర్‌పర్సన్.
  • 2009 శాసనసభ ఎన్నికలలో సీత ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందినది--దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం.
  • సీత భర్త దయాకర్ రెడ్డి ఏ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు-మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం.
  • 2009 అసెంబ్లీ ఎన్నికలలో సీతా దయాకర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి--స్వర్ణ సుధాకర్.
  • 2009 శాసనసభ ఎన్నికలలో సీత మరియు ఆమె భర్త సాధించిన రికార్డు--రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే ఒకే ఎన్నికలలో భార్యభర్తలు శాసనసభ్యులుగా ఎన్నికైన తొలి జంటగా రికార్డు సాధించారు.
  • ఇటీవలి వరకు తెలుగుదేశం పార్టి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సినీ నటి--రోజా.
  • సీత భర్త కొత్తకోట దయాకర్ రెడ్డి 2009 ఎన్నికలలో ఏ పార్టి తరఫున విజయం సాధించారు--ఇండిపెండెంట్‌గా (పొత్తులో భాగంగా మక్తల్ టి.ఆర్.ఎస్.కు కేటాయించగా టిడిపి రెబెల్ పోటీచేశారు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,