ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 ఏప్రిల్, 2009

ఫిరోజ్ ఖాన్ (Feroz Khan)

  • ఫిరోజ్ ఖాన్ ఏప్రిల్ 27, 2009న ఏ నగరంలో మరణించారు--బెంగుళూరు.
  • ఫిరోజ్ ఖాన్ ఏ రంగంలో ప్రసిద్ధులు--సినిమా రంగం.
  • ఫిరోజ్ ఖాన్ ఏ సంవత్సరంలో జన్మించారు--1939.
  • ఫిరోజ్ ఖాన్ నటించిన తొలి చిత్రం--దీదీ (1960లో).
  • 1975-77లో దర్శక నిర్మాత్మగా ఫిరోజ్ ఖాన్ నిర్మించిన చిత్రం--ధర్మాత్మ.
  • ఫిరోజ్ ఖాన్ యొక్క హిట్ చిత్రం--ఖుర్బానీ (1980).
  • 1986లో ఫిరోజ్ ఖాన్ తానే దర్శకుడిగా, హీరోగా రూపొందించిన చిత్రం--జాబాజ్.
  • ఫిరోజ్ ఖాన్ నటించిన చివరి చిత్రం--వెల్‌కమ్.
  • ఫిరోజ్ ఖాన్ నిర్మించిన ప్రముఖ టెలివిజన్ సీరియల్--ది స్వోర్డ్ ఆఫ్ టిప్పుసుల్తాన్.
  • ఫిరోజ్ ఖాన్ భార్య పేరు--సుందరి (1965లో వివాహం, 1985లో విడాకులు).

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

కర్ణాటకకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>కర్ణాటక.

సినిమాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>సినిమా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,