ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 జనవరి, 2015

ఆర్.వెంకటరామన్ (R.Venkatraman)

(వెంకటరామన్ వర్థంతి సందర్భంగా)
  • ఆర్.వెంకటరామన్ రాష్ట్రపతిగా పనిచేసిన కాలం → జూలై 25, 1987 నుండి జూలై 25, 1992.
  • వెంకటరామన్ భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారు → 8వ రాష్ట్రపతిగా.
  • వెంకటరామన్ ఏ రాష్ట్రానికి చెందినవారు → తమిళనాడు.
  • వెంకటరామన్ ఏ సంవత్సరంలో జన్మించారు → 1910.
  • ఇందిరాగాంధీ మంత్రివర్గంలో వెంకటరామన్ నిర్వహించిన మంత్రిత్వశాఖ → ఆర్థికశాఖ.
  • వెంకటరామన్ కాలంలో ఎందరు ప్రధానమంత్రులు పనిచేశారు → నలుగురు (రాజీవ గాంధీ, వి.పి.సింగ్, చంద్రశేఖర్, పి.వి.నరసింహారావు).
  • ఆర్.వెంకటరామన్ ఉప రాష్ట్రపతిగా ఏ సంవత్సరంలో ఎన్నికయ్యారు → 1984.
  • రాష్ట్రపతి పదవి కాలపు సంఘటనలతో వెంకటరామన్ రచించిన పుస్తకం → మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్.
  • 1977, 1980లలో ఏ లోకసభ నియోజకవర్గం నుండి వెంకట్రామన్ లోకసభకు ఎన్నికయ్యారు → మద్రాసు (దక్షిణ ) నియోజకవర్గం.
  • వెంకటరామన్ ఎప్పుడు మరణించారు → జనవరి 27, 2009.

3 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,