ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

3 నవంబర్, 2008

అనిల్ కుంబ్లే-2(Anil Kumble-2)

  • అనిల్ కుంబ్లే ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల సంఖ్య--132.
  • టెస్ట్ క్రికెట్‌లో అనిల్ కుంబ్లే తీసుకున్న వికెట్ల సంఖ్య--619.
  • అనిల్ కుంబ్లే ఏ దేశంపై అత్యధిక వికెట్లు తీశాడు--ఆస్ట్రేలియా.
  • అనిల్ కుంబ్లే నాయకత్వం వహించిన టెస్ట్ మ్యాచ్‌ల సంఖ్య--14.
  • అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన ప్రపంచ బౌలర్లలో అనిల్ కుంబ్లే స్థానం--మూడవ స్థానం. (షేన్‌వార్న్, మురళీధరన్‌ల తరువాత).
  • అనిల్ కుంబ్లే టెస్టులలో చేసిన ఏకైక సెంచరీ ఏ దేశంపై చేశాడు--ఇంగ్లాండుపై (ఓవల్ మైదానంలో).
  • అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో అత్యధిక సార్లు ఔటైన బ్యాట్స్‌మెన్--గిల్‌క్రిస్ట్ (9 సార్లు).
  • 1999లో ఢిల్లో కోట్లా మైదానంలోఇన్నింగ్సులో మొత్తం 10 వికెట్లను ఎన్ని పరుగులు ఇచ్చిసాధించాడు--74.
  • టెస్ట్ కెరీర్‌లో అనిల్ కుంబ్లే అత్యధిక వికెట్లను ఏ గ్రౌండ్‌లో తీశాడు--ఫిరోజ్‌షా కోట్లా మైదానం (ఢిల్లీ).
  • అనిల్ కుంబ్లే తొలి టెస్ట్ మ్యాచ్ ఏ దేశంపై ఆడినాడు--ఇంగ్లాండు.

ఇవి కూడా చూడండి... అనిల్ కుంబ్లే-1

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad