ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 నవంబర్, 2008

భీంసేన్ జోషి (Bhimsen Joshi)

  • భీంసేన్ జోషికి ఏ సంవత్సరానికి గాను భారత రత్న అవార్డు లభించింది--2008.
  • భీంసేన్ జోషి ఏ సంగీత విధ్వాంసుడు--హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం.
  • భీంసేన్ జోషి ఎక్కడ జన్మించారు--కర్ణాటక లోని గదక్ జిల్లా కన్నడిగలో.
  • భీంసేన్ జోషి సంగీత గురువు--సవై గంధర్వ.
  • భీంసేన్ జోషి ప్రారంభించిన శాస్త్రీయ సంగీత ఉత్సవం--సవై గంధర్వ సంగీత ఉత్సవం.
  • సవై గంధర్వ సంగీత ఉత్సవం ప్రతి యేటా డిసెంబర్‌లో ఏ నగరంలో జరుగుతుంది--పూనే (మహారాష్ట్ర).
  • భీంసేన్ జోషి ఏ సంవత్సరంలో జన్మించారు--1922.
  • హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో భీంసేన్ జోషి ఏ విభాగానికి చెందినవారు--ఖయాల్ గాయకీ.
    భీంసేన్ జోషి ప్రస్తుత నివాసం--పూనే.
  • భీంసేన్ జోషి సంగీతంలో దూరదర్శన్‌లో ప్రసారమైన ప్రముఖ గేయం--మిలే సుర్ తుమ్హారా.

మహారాష్ట్రకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>మహారాష్ట్ర.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,