ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 ఆగస్టు, 2008

రంగరాజన్ (Rangarajan C)

  • రంగరాజన్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు--రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
  • సి.రంగరాజన్ ఇది వరకు నిర్వహించిన పదవి--ప్రధానమంత్రి ఆర్థిక సలహా కౌన్సిల్ చైర్మెన్.
  • సి.రంగరాజన్ ఏ ఆర్థిక సంఘానికి చైర్మెన్‌గా వ్యవహరించారు--12వ ఆర్థిక సంఘానికి.
  • ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రంగరాజన్ ఏ కాలంలో పదవిలో ఉన్నారు--నవంబర్ 1997 నుంచి జనవరి 2003.
  • సి.రంగరాజన్ రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా ఉన్న కాలం--డిసెంబర్ 1992 నుంచి నవంబర్ 1997.
  • భారత ప్రభుత్వపు రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మ విభూషణ్ రంగరాజన్‌కు ఏ సంవత్సరానికి గాను లభించింది--1992.
  • ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో రంగరాజన్ ఏయే రాష్ట్రాలకు కొద్ది కాలం గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు--తమిళనాడు, ఒరిస్సా.
  • సి.రంగరాజన్ తరువాత రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన ఆర్థికవేత్త--బిమల్ జలాన్.
  • 1982లో రంగరాజన్‌కు ఏ పదవి లభించింది--రిజర్వ్ బ్యాంకు డిప్యూటి గవర్నర్.
  • సి.రంగరాజన్ ఏ రాష్ట్రానికి చెందినవారు--తమిళనాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,