హోం ఇవి కూడా చూడండి ... భారత ఉపరాష్ట్రపతులు, |
విభాగాలు:భారత ఉపరాష్ట్రపతి, భారత రాజ్యాంగ పదవులు, 2017, |
Tags: Telangana Universities, Andhra Pradesh Universities, List of Universities, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు 2017 ఎన్నిక ఆగస్టు 5న జరిగింది షుంషేర్ షరీఫ్ ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. అధికార పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎం.వెంకయ్యనాయుడు 15వ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించారు ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణగాంధీపై వెంకయ్యనాయుడు 272 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు వెంకయ్యనాయుడుకు 516 ఓట్లు, గోపాలకృష్ణగాంధీకి 244 ఓట్లు వచ్చాయి మొత్తం ఎలక్టొరల్ కాలేజీ ఓట్లు 790 ఓట్లు కాగా, ప్రస్తుత సభ్యులు 785. ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగులో 771 సభ్యులు పాల్గొన్నారు, 11 ఓట్లు చెల్లలేవు (చెల్లిన ఓట్లు 760) వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు, గోపాలకృష్ణగాంధీ ఢిల్లీకి చెందినవారు వెంకయ్యనాయుడు భాజపా నుంచి ఎన్నికైన రెండో ఉపరాష్ట్రపతి (భాజపా తొలి ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్) వెంకయ్యనాయుడు భాజపా జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా పనిచేయగా, గోపాలకృష్ణగాంధీ పశ్చిమబెంగాల్ గవర్నరుగా పనిచేశారు ----------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.