ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 మే, 2017

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2017 (IPL 2017)



హోం
ఇవి కూడా చూడండి ... IPL-123456,  7,  8,  9,
విభాగాలు: క్రికెట్ 2017,


-------------------- ఐపీఎల్ టోర్నీల పరంపరలో 2017 టోర్నీ 10వది ఐపీఎల్-10 టోర్నీ విజేత ముంబాయి ఇండియన్స్ ముంబాయి ఇండీయన్స్ జట్టు ఐపీఎల్ టోర్నీ సాధించడం ఇది మూడవసారి, పూనె జట్టు ఫైన మ్యాచ్ ఆడటం ఇది తొలిసారి పైనల్లో ముంబాయి ఇండియన్స్ జట్టు రైజింగ్ పూనె సూపర్‌జెయింట్ పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది టోర్నీ సాధించిన ముంబాయి ఇండియన్స్ జట్టు సారథి రోహిత్ శర్మ ఐపీఎల్-10 ఫైనల్ మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్ (పూనె) 51 పరుగులు ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎంజి జాన్సన్ (ముంబాయి) 3 వికెట్లు గత టోర్నీ (2016) విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-10 టోర్నీల్ ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు జరిగింది ఐపీఎల్ టోర్నీల్ టి-20 ఫార్మట్‌లో కొనసాగింది ఐపీఎల్-10 టోర్నీలో జరిగిన మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 60 ఐపీఎల్-10లో అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్ విజేత) చేసినది డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 641 పరుగులు ఐపీఎల్-10లో అత్యధిక వికెట్లు తీసినది (పర్పుల్ క్యాప్ విజేత) భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 26 వికెట్లు ఐపీఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ హైదరాబాదులో జరగడం ఇది తొలిసారి ఐపీఎల్-10లో తొలి హాట్రిక్ చేసినది సామ్యూల్ బద్రీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు) ఈ టోర్నీలో ఆడుతూ టి-20లో 10వేల పరుగులు పూర్తిచేసిన క్రికెటర్ క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులతో విజయం సాధించిన జట్టు ముంబాయి ఇండీయన్స్ (146 పరుగులతో విజయం) ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు చేసిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (49 పరుగులు) కోల్‌కత నైట్ రైడర్స్ పై ఈ టోర్నీలో రద్దయిన ఏకైక మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరగాల్సిన మ్యాచ్ ఈ టోర్నీ ఆడుతూ 100 ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తిచేసిన క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్ చరిత్రలోనే అతివేగవంతమైన అర్థసెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ సునీల్ నారినె (కోల్‌కత నైట్ రైడర్స్) 15 బంతుల్లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై ఈ టోర్నీలో నమోదైన సెంచరీలు 5, హాట్రిక్‌లు 3 ఐపీఎల్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టినది మాక్స్‌వెల్ (పంజాబ్)Indian Premier League Quiz General Knowledge, cricket quiz, IPL Quiz, A to Z quiz, quiz in telugu -------------------- Tags: cricket in telugu, IPL 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,