నేపాల్ ప్రధానమంత్రి బదులు నేపాల్ రాష్ట్రపతిగా అర్థం చేసుకోగలరని మనవి. పొరపాటుకు చింతిస్తున్నాము.
|
హోం ఇవి కూడా చూడండి ...ఏప్రిల్ 2017-1, 2, 4, 5, మార్చి 2017-1, 2, 3, 4, ఫిబ్రవరి 2017-1, 2, 3, 4, 5, 6, జనవరి 2017-1, 2, 3, 4, 5, 6, డిసెంబరు 2016-1, 2, 3, 4, 5, 6, |
విభాగాలు: 2016, 2017, |
--------------------
జాతీయోద్యమానికి సంబంధించిన ఏ సత్యాగ్రహానికి
ఏప్రిల్ 2017లో వందేళ్ళు పూర్తయ్యాయి--చంపారన్ సత్యాగ్రహం
ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి--ఉస్మానియా విశ్వవిద్యాలయం
దేశంలో అతిపొడవైన వంతెన ఏ రాష్ట్రంలో నిర్మాణంలో ఉంది--అసోం
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరును
సింగపూర్ ఓపెన్ సూపర్ సీరీస్ బ్యాడ్మింటన్ (పు) విజేత--సాయి ప్రణీత్
ఇటీవల భారత్ పర్యటించిన నేపాల్ ప్రధానమంత్రి--విద్యాదేవి భండారి
ఏప్రిల్ 2017లో ఏ విశ్వవిద్యాలయానికి శతాబ్ది
టి-20లో 10వేల పరుగులు పూర్తిచేసిన తొలి క్రికెటర్ క్రిస్
గేల్ ఎన్ని మ్యాచ్‌లు ఆడి ఈ ఘనత సాధించాడు--290
ఇటీవల సాహిత్య అకాడమి పురస్కారం పొందిన "వన్ పార్ట్ ఉమెన్" రచయిత--అనిరుధ్ వాసుదేవన్
టైమ్ మేగజైన్ ప్రకటించిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీరులైన
100 మందిలో స్థానం పొందిన పేటీఎం వ్యవస్థాపకుడు--విజయ్ శేఖర్ శర్మ
ఈ ఏడాది పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించారు--లక్నో
అత్యల్ప స్కోరుకే (49) ఆలౌట్ చేసిన జట్టు--కోల్‌కత నైట్ రైడర్స్
మద్యధరా సముద్రంలో భారత్-ఫ్రాన్స్ నౌకాదళ విన్యాసాలు ఏ పేరుతో జరిగాయి
-------------------- Tags: Current affairs in telugu, current gk, April 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.