హోం ఇవి కూడా చూడండి ... కేంద్రమంత్రిమండలి, తెలంగాణ మంత్రిమండలి, |
విభాగాలు: 2017, ఆంధ్రప్రదేశ్, జనరల్ నాలెడ్జి, |
Tags: Indian Airports information, ------------------------------- * నారా చంద్రబాబు నాయుడు → (ముఖ్యమంత్రి) మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మైనారిటీ సంక్షేమం,ఉపాధి, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్ ఇండెక్స్, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు * కే.ఈ. కృష్ణమూర్తి → (ఉపముఖ్యమంత్రి) రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు * నిమ్మకాయల చినరాజప్ప → (ఉపముఖ్యమంత్రి) హోం, విపత్తు నిర్వహణ శాఖలు * యనమల రామకృష్ణుడు → ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాలు * నారా లోకేష్ → పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి * కిమిడి కళా వెంకట్రావు → ఇంధనశాఖ * కింజరాపు అచ్చెన్నాయుడు → బీసీ సంక్షేమం, చేనేత, జౌళిశాఖ * వెంకట సుజయ్‌కృష్ణ రంగారావు → భూగర్భ, గనుల శాఖ * సీహెచ్. అయ్యన్నపాత్రుడు → భవనాల శాఖ * గంటా శ్రీనివాసరావు → అభివృద్ధి, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖ * కొత్తపల్లి శామ్యూల్ జవహర్ → ఎక్సైజ్‌శాఖ * పితాని సత్యనారాయణ → ఉపాధి, శిక్షణ శాఖ * మాణిక్యాలరావు → దేవాదాయ శాఖ * కామినేని శ్రీనివాస్ → వైద్య విద్య శాఖ * కొల్లు రవీంద్ర → న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువజన సర్వీసులు, ఎన్‌ఆర్‌ఐ సంబంధాల శాఖ * దేవినేని ఉమామహేశ్వరరావు → వనరుల శాఖ * నక్కా ఆనంద బాబు → సామాజిక, గిరిజన సంక్షేమం * ప్రత్తిపాటి పుల్లారావు → పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ధరల నియంత్రీకరణ * సిద్ధా రాఘవరావు → అటవీ, వాతావరణ, శాస్త్ర సాంకేతిక * పి. నారాయణ → పట్టణాభివృద్ధి * సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి → వ్యవసాయం- అనుబంధ శాఖలు, ఉద్యానశాఖ * ఆదినారాయణరెడ్డి → పశుసంవర్థక, మత్స్య శాఖ * భూమా అఖిల ప్రియ → తెలుగు భాష, సంస్కృతి * కాలవ శ్రీనివాసులు → గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాలు * పరిటాల సునీత → మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం * ఎన్ అమరనాథ్‌రెడ్డి → ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ Andhra Pradesh Cabinet Ministers in Telugu, Andhrapradesh mantrimandali telugulo, Andhra Pradesh ministers portfolios in telugu, -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.