ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 మార్చి, 2017

పాఠకులకు శుభవార్తమా CCKRao సీరీస్ మొదటి పుస్తకం విడుదల చేసి నేటికి 18 నెలలు పూర్తయిన సందర్భంలో ఈరోజు మరియు రేపు (తేది 09-03-2017 & 10-03-2017) రెండు రోజులు పోస్టల్ పార్శిల్ చార్జీలకు అదనంగా మీరు కోరిన పుస్తకాలపై 10% డిస్కౌంట్ అదనంగా ఇవ్వదలిచాము. [పుస్తకాల రేట్లు మరియు డిస్కౌంట్ వివరాలకై ఇక్కడ చూడండి]. పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

గత 18 నెలలుగా ఒక్క అభ్యంతరం కూడా రాకుండా కోరినవారికందరికీ పుస్తకాలు పంపుతూ పాఠకుల ఆదరాభిమానాలు పొందుతున్న CCKRao సీరీస్ క్విజ్ మరియు జికె పుస్తకాలకై మనీ ట్రాన్స్‌ఫర్ చేసి మీ ఇంటికే పుస్తకాలు తెప్పించుకోండి. [మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఫోన్ నెంబరుకై ఇక్కడ చూడండి]

గమనిక: తేది 09-03-2017 & 10-03-2017 లలో మనీ ట్రాన్స్‌ఫర్ లేదా MO చేసినవారికి మాత్రమే 10% డిస్కౌంట్ పరిమితము. (పోస్టల్ చార్జీలు మాత్రం ఎప్పటివిధంగా మేమే భరించగలము) మీరు కోరుకొనే పుస్తకాల విలువ (ట్రాన్స్‌ఫర్ చేసే డబ్బు) కనీసం రూ. 160/- ఉండాలి.

CCKRao సీరీస్ క్విజ్ పుస్తకాల ప్రత్యేకతలు
  • ప్రశ్నల వెంటనే సమాధానాలు
  • గతంలో వచ్చిన అతి ముఖ్యమైన మరియు ఎంపికచేసిన ప్రశ్నలు
  • ప్రతి పుస్తకం చివరన విలువైన సమాచారం అందించే పట్టికలు
  • ఏ పోటీపరీక్షకైననూ ఉపయోగపడే విధంగా సబ్జెక్టుల వారీగా క్విజ్ పుస్తకాలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,