ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 జులై, 2015

అబ్దుల్ కలాం కాలరేఖ (Timeline of A.P.J.Abdul Kalam)

Timeline of A.P.J.Abdul Kalam
అబ్దుల్ కలాం కాలరేఖ
  • 1931: అక్టోబరు 15న రామేశ్వరంలో జననం.
  • 1960: మద్రాసు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందాడు.
  • 1969: ఇస్రోలో శాస్త్రవేత్తగా ప్రవేశించాడు.
  • 1980: ఇస్రో ప్రాజెక్ట్ డైరెక్టరుగా రోహిణి ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేశాడు.
  • 1981: భారతప్రభుత్వం చే పద్మభూషణ్ అవార్డు స్వీకరించారు.
  • 1990: పద్మవిభూషణ్ అవార్డు పొందారు.
  • 1992: ప్రధానమంత్రి ముఖ్య శాస్త్రసాంకేతిక సలహాదారుగా చేరాడు.
  • 1997: భారతప్రభుత్వంచే భారతరత్న అవార్డు స్వీకరించారు.
  • 1997: ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు పొందారు.
  • 1998: పోఖరాన్-2 లో ముఖ్య భూమిక నిర్వహించారు.
  • 1998: ఇండియా-2020 పుస్తకం విడుదల చేశారు.
  • 1998: వీరసావర్కార్ అవార్డు స్వీకరించారు.
  • 1999: ఆత్మకథ "వింగ్స్ ఆఫ్ ఫైర్" విడుదల చేశారు.
  • 2002: జూలై 25 నుంచి భారతదేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.
  • 2011: టార్గెట్ 3బిలియన్ పుస్తకం విడుదల చేశారు.
  • 2015: జూలై 27న షిల్లాంగ్‌లో మరణం.
విభాగాలు: కాలరేఖలు,


= = = = =
Tags: Timeline of Famous Indians, Time line of Famous persons, Timeline of famous scientists, Facts about abdul kalam

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,