ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 జూన్, 2015

రావి నారాయణ రెడ్డి (Ravi Narayana Reddy)

(రావి నారాయణ రెడ్డి జన్మదినం సందర్భంగా)
(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
 • రావి నారాయణ రెడ్డి ఎప్పుడు జన్మించారు-- .
 • రావి నారాయణ రెడ్డి జన్మించిన గ్రామం-- .
 • రావి నారాయణ రెడ్డి ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు-- .
 • రావి నారాయణ రెడ్డి ఏ పార్టీకి చెందిన వారు-- .
 • 1941లో రావి నారాయణ రెడ్డి తొలిసారిగా అధ్యక్షత వహించిన నిజామాంధ్ర మహాసభ ఎక్కడ జరిగించి-- .
 • రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించిన ఏ ఆంధ్రమహాసభ అతివాస, మితవాద వర్గాల అభిప్రాయబేధాల వల్ల చీలిపోయింది-- .
 • 1952 లోకసభ ఎన్నికలలో రావి నారాయణరెడ్డి ప్రత్యేకత-- .
 • 1957లో రావి నారాయణ రెడ్డి ఏ స్థానం నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు-- .
 • నల్గొండ జిల్లాలోని ఏ రైల్వేస్టేషన్ నిర్మాణానికి రావి నారాయణరెడ్డి ఉచితంగా స్థలాన్ని ఇచ్చారు-- .
 • రావి నారాయణ రెడ్డి ఎప్పుడు మరణించారు-- .
రావి నారాయణరెడ్డి వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.

3 వ్యాఖ్యలు:

 1. Well sir. If you try to put more current events except thepersons it will more help full to us

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ప్రత్యుత్తరాలు
  1. మెగాబుక్ బదులు అంశాల వారీగా మినీబుక్‌లు విడుదల చేయాలని నిర్ణయించాము. విడుదలైన వెంటనే బ్లాగుద్వారా తెలియజేస్తాము.

   తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents