(జనవరి 30- మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా)
(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి లేదా అన్ని ప్రశ్న క్రిందుగా చూడండి)
|
ఇవి కూడా చూడండి ... మహాత్మాగాంధీ-1,
|
30 జనవరి, 2016
మహాత్మాగాంధీ-2 (Mahatma Gandhi-2)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
విషయసూచిక
శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,
ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, |
Persons information bagundi other gk and current affairs questions kuda iste baguntundi you are great sir telugu lo super website prepare chesaru
రిప్లయితొలగించండిముందుగా మీరు నా బ్లాగుపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. మీరు చెప్పినట్లు వ్యక్తులకు సంబంధించిన సమాచారమే అధికంగా ఉన్న సంగతిని ఒప్పుకుంటాను. ఇది వర్తమాన విషయాలపై నిర్వహిస్తున్న బ్లాగు కాబట్టి వార్తల్లో వచ్చే అంశాలపై నాణ్యమైన ప్రశ్నలతో రోజూ ఒక పోస్టు వేయడం కుదరడం లేదు. కాబట్టి జయంతులు, వర్థంతులు ఆధారంగా వ్యక్తుల బయోగ్రఫితో ప్రశ్నలు వేస్తున్నాను. దీనివల్ల బేసిక్ జికె ప్రశ్నలు వేయాలని కోరికను అభిమానులు తరుచుగా కోరుతున్నారు. మీరందరి కోరికపై ఇకపై బేసిక్ జికెకు సంబంధించిన ప్రశ్నలను కూడా ఈ బ్లాగులో వేయడానికి ప్రయత్నిస్తాను. మీకు బేసిక్ జికెకు సంబంధించిన సమాచారం నేను నిర్వహిస్తున్న ఫేస్‌బుక్ పేజీలో (www.facebook.com/telugulogk) కూడా చూడగలరు. అలాగే మీ స్నేహితులకు, పరిచయస్తులకు కూడా ఈ బ్లాగు గురించి, ఫేస్‌బుక్ లోని "తెలుగులో జికె" పేజీ గురించి పరిచయం చేయించండి.
రిప్లయితొలగించండిsir plz cover the current affairs from thelangana....
రిప్లయితొలగించండికరెంట్ అప్ఫైర్స్ విషయాలలో తెలంగాణ కూడా ఇస్తున్నానండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, క్రీడలు తదితర అని అంశాలు కవర్ చేస్తున్నాను. తెలంగాణ వర్తమాన విషయాలకై మీరు తెలంగాణ వార్తలు-2014 మరియు తెలంగాణ వార్తలు-2015 కూడా చూడగలరు.
తొలగించండిpage down load sadupayam unte bavuntundi
రిప్లయితొలగించండిఇదివరకు ఆ సదుపాయం ఉండేది కాని కొన్ని కారణాల వల్ల ఈ విధంగా మార్చాల్సి వచ్చింది.
తొలగించండిNenu karimnagar lo untanu,me books ekkada labinchadam ledu,kevalam fb lo chusthunna.....books konali ante,me books online lo konacha....?
రిప్లయితొలగించండిAdaina site unda...!
పుస్తక పంపిణీదారుల ద్వారా సరఫరా చేస్తున్నామండి. వారు అన్ని ప్రధాన పట్టణాలకు పంపిస్తున్ననూ చాలా పట్టణాలలో మా పుస్తకాలు లభించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. పంపించిన కాపీల కొరత ఉందా, అక్కడ సరఫరా కాలేదా అనేది మాకు కూడా తెలియడం లేదు. త్వరలోనే మా ఫేస్‌బుక్ పేజీ/ జికె బ్లాగు అభిమానులకు మేమే ప్రత్యక్షంగా సరఫరా చేయుటకు నిర్ణయం తీసుకోగలము.
తొలగించండిWe want telangana movement posts sir
రిప్లయితొలగించండిసరే, దానికి సంబంధించిన పోస్టులు కూడా వేయగలను.
తొలగించండి