ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 అక్టోబర్, 2014

పది లక్షల హిట్లు - పాఠకులకు పదికోట్ల అభినందనములు



ఈ బ్లాగు వీక్షణల సంఖ్య పదిలక్షలు దాటిన శుభసందర్భంలో బ్లాగు పాఠకలోకానికి వందనములు. బుడిబుడి నడకలతో ఆరంభమైన బ్లాగు, వడివడిగా అడుగులేస్తూ, ఒక్కో మైలురాయిని దాటుతూ ఏడంకెల వీక్షణల సంఖ్యను చేరడం పాఠకులు, అభిమానులకే అంకితం ఈ విజయం. అంతర్జాలంలో తెలుగు జికె బ్లాగులలోఈ బ్లాగును అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత నిస్సందేహంగా ఈ బ్లాగు అభిమాన తెలుగు పాఠక లోకానిదే. పోటీపరీక్షలకు హాజయ్యే విద్యార్థుల నుంచి పదవీ విరమణ చేసి విశ్రాంతజీవతం గడుపుతున్న పెద్దవారి వరకు ఈ బ్లాగు నచ్చడం వారు పంపిన మెయిళ్ళే సమాధానం. ఇక ముందూ ఈ బ్లాగును ఇదే విధంగా ఆదరిస్తారనీ, అభిమానిస్తారనీ కోరుకుంటూ మరిన్ని కొత్త శీర్షికలకై సదా ఆహ్వానిస్తూ, పాఠకలోకానికి మరోసారి ధన్యవాదములు తెలుపుకుంటూ ... సదా మీ సేవలో ... 
... సి.చంద్రకాంతరావు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,