ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

10 జూన్, 2014

అలెగ్జాండర్ ది గ్రేట్ (Alexander the Great)

(అలెగ్జాండర్ మరణించిన దినం సందర్భంగా)
(సమాధానాల కోసం తెల్లటి బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • --
  • --
  • --
  • --
  • --
  • --
  • --
  • --
  • --
  • --
అలెగ్జాండర్ ది గ్రేట్  వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.

విభాగాలు: ప్రపంచ చరిత్ర, గ్రీకులు, క్రీస్తు పూర్వం ప్రముఖులు, 

4 కామెంట్‌లు:

  1. జనరల్ నాలెడ్జ్ మీద మీరు నిర్వహిస్తున్న ఈ బ్లాగ్ చాలా బాగుంది. మీ ప్రస్తుత టపాకి (అలెగ్జాండర్ మీద) సంబంధం లేదు గాని, ఈ రోజుల్లో జనరల్ నాలెడ్జ్ ఎలా ఉందో తెలిపే ఒక ఉదాహరణ ఇక్కడ ఇవ్వాలనిపించింది మీ పర్మిషన్తో.

    "మాటీవీ" ఛానెల్ లో "మీలో ఎవరు కోటీశ్వరుడు?" అనే ప్రోగ్రాం ఈ మధ్య మొదలైంది కదా. ఈ రోజు (జూన్ 10) ఎపిసోడ్ లో "హాట్ సీట్" పైన కూర్చున్న అమ్మాయిని అడిగిన ఒక ప్రశ్న - మహాభారతంలో ఎవర్ని "పాంచాలి" అని కూడా పిలుస్తారు? - అని. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ గురించి కొంచెం ఆలోచించి "ద్రౌపది" అని సమాధానం చెప్పింది. ద్రౌపది అని ఎందుకు అనుకుంటున్నావు అని ఏంకర్ (నాగార్జున) అడిగారు. ద్రౌపది పాంచాల దేశపు రాజకుమారి గనుక "పాంచాలి" అంటారు అన్నది చాలా మందికి తెలిసిన విషయం. ఆ అమ్మాయి చెప్పింది ఏమిటో తెలుసా - "పాంచాలి" లో "పాంచ్" అంటే ఐదు, "ఆలి" అంటే భార్య; ఐదుగురికి భార్య కాబట్టి ద్రౌపదిని "పాంచాలి" అంటారు - అని. బాగుంది కదా. సినిమా వాళ్ళు అంటుంటారు చూడండి డిఫరెంట్ గా ఉంది, వెరైటీ గా ఉంది అని. ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానం అలాగ "వెరైటీ" గా ఉందనుకోవాలేమో. Pathetic, కాని ఆ అమ్మాయి సమయస్ఫూర్తిని మెచ్చుకోవాలి.

    రిప్లయితొలగించండి
  2. చంద్రకాంత రావు గారు, మీ బ్లాగులోని కామెంట్లు కూడా మాలిక అగ్రెగేటర్లో కనపడేట్లు చేస్తే బాగుంటుంది కదా.

    2. అలాగే మీ బ్లాగుని కూడలి లోను, జల్లెడ లోను, బ్లాగిల్లు వగైరాల్లోనూ కూడా అనుసంధానిస్తే ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరసింహారావుగారు, మీ సూచనకు ధన్యవాదాలు. కూడలి, జల్లెడ అగ్రిగేటర్లలో నా బ్లాగును ఇదివరకే జతచేశాను. మరికొన్ని అగిగేటర్లు వారంతట వారే జత చేసుకున్నారు. ఈ బ్లాగుకు జరిగే వీక్షణలు ఎక్కువగా రిపీటెడ్ వీక్షణలు మరియు గూగుల్ లాంటి సెర్చింజన్ల ద్వారానే వస్తున్నారు. అయిననూ మిగితా అగ్రిగేటర్లలో చేర్చడానికి ప్రయత్నిస్తాను.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,