ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 మే, 2014

పురపాలక సంఘాల ఎన్నికలు 2014 (Muncipal Elections 2014)

  • 2014 పురపాలక సంఘాల ఎన్నికలు ఎప్పుడు జరిగాయి-- మార్చి 30.
  • పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెలువడ్డాయి-- మే 12, 2014.
  • పురపాలక సంఘాల ఎన్నికలలో తెలంగాణలో అత్యధిక వార్డు స్థానాలు పొందిన పార్టీ-- కాంగ్రెస్ పార్టీ.
  • పురపాలక సంఘాల ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక వార్డు స్థానాలు పొందిన పార్టీ-- తెలుగుదేశం పార్టీ.
  • తెలంగాణలో ఎన్ని పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగాయి-- 53.
  • ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగాయి-- 92.
  • ఆంధ్రప్రదేశ్‌లోని 7 నగరపాలక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటి లభించింది-- తెలుగుదేశం పార్టీ (5), వైకాపా (2).
  • తెలంగాణలోని 3 నగరపాలక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటి లభించింది-- ఎవరికీ లభించలేదు (3 చోట్లా హంగ్).
  • అత్యధిక పురపాలక సఘ్హాలకు ఎన్నికలు జరిగిన జిల్లా-- గుంటూరు జిల్లా (12).
  • ఎన్నికలు జరిగిన వాటిలో అత్యధిక వార్డులున్న పురపాలక సంఘం-- మచిలీపట్నం, నంద్యాల (42 చొప్పున), ఆదోని, మహబూబ్‌నగర్ (41 చొప్పున)
పురపాలక సంఘాల ఎన్నికలు-2014 వ్యాసంకై ఇక్కడ చూడండి.
విభాగాలు: ఎన్నికలు, రాజకీయాలు, 2014,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,