ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 మే, 2014

2014 లోకసభ ఎన్నికలు (2014 Loksabha Elections)


 
  • 2014 లోకసభ ఎన్నికలలో విజయం సాధించిన కూటమి-- ఎన్.డి.ఏ.
  • లోకసభ ఎన్నికల పరంపరలో 2014 ఎన్నికలు ఎన్నవవి-- 16వ.
  • 16వ లోకసభ ఎన్నికలలో మెజారిటి స్థానాలు పొందిన పార్టీ-- భారతీయ జనతాపార్టీ.
  • భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించింది-- నరేంద్రమోడి.
  • 16వ లోకసభ ఎన్నికలలో ఎన్.డి.ఏ.కూటమి సాధించిన స్థానాల సంఖ్య-- 336.
  • భాజపా పొందిన సీట్ల సంఖ్య-- 282.
  • భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి విజయం సాధించిన స్థానాలు-- వడోదర, వారణాసి.
  • లోకసభ ఎన్నికలలో తెలంగాణలో అత్యధిక స్థానాలు పొందిన పార్టీ-- తెలంగాణ రాష్ట్ర సమితి.
  • లోకసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో అత్యధిక స్థానాలు పొందిన పార్టీ-- తెలుగుదేశం పార్టీ.
  • 16వ లోకసభ ఎన్నికల పోలింగ్ ఎన్ని దశలలో జరిగింది-- 9 దశలలో.
విభాగాలు: ఎన్నికలు, రాజకీయాలు, 2014,


ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ +  సీమాంధ్ర) 14వ శాసనసభ సభ్యుల జాబితా కొరకు ఇక్కడ చూడండి

16వ లోకసభకు ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ + సీమాంధ్ర) నుంచి ఎన్నికైన సభ్యుల కొరకు ఇక్కడ చూడండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,