ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 మార్చి, 2014

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

  • పవన్ కళ్యాణ్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు. 
  • పవన్ కళ్యాణ్ స్థాపించిన రాజకీయ పార్టీ పేరు-- జనసేన పార్టీ. 
  • పవన్ జనసేన పార్టీని ఎప్పుడు స్థాపించాడు-- 14 మార్చి 2014. 
  • పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రాకముందు ఏ రంగంలో ప్రసిద్ధులు-- సినీనటుడు. 
  • పవన్ కళ్యాణ్ సోదరుడైన ప్రముఖ సినీనటుడు మరియు రాజకీయ నాయకుడు-- చిరంజీవి. 
  • పవన్ కళ్యాణ్ నటించిన తొలి సినిమా-- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. 
  • 1998లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఏ సినిమా జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది-- తొలిప్రేమ. 
  • 2013లో ఏ సినిమాలో నటనకుగాను పవన్ కళ్యాణ్ ఉత్తమ నటుడూ అవార్డు పొందినారు-- గబ్బర్ సింగ్. 
  • 2009 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఏ పార్టీ తరఫున ప్రచారం చేశారు-- ప్రజారాజ్యం పార్టీ. 
  • పవన్ కళ్యాణ్ యొక్క జనసేన పార్టీ నినాదం-- కాంగ్రెస్ హఠావో, దేశ్ బచావో.
 పవన్ కళ్యాణ్ వ్యాసం కొరకు ఇక్కడ చూడండి
విభాగాలు: తెలుగు సినిమా నటులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,