నిన్న (తేది 18-02-2014 నాడు) తెలుగు వికీపీడియాలో అత్యధికులు సందర్శించిన వ్యాసంగా "తెలంగాణ" వ్యాసం రికార్డు సృష్టించింది. ఈ బ్లాగు రచయిత రచించిన ఈ వ్యాసం తెలుగు వికీపీడియాలోనే అత్యుత్తమ వ్యాసంగా రూపుదిద్దుకుంది. స్వంత విజ్ఞానసర్వస్వము నుంచి, పలురకాల వనరుల నుంచి సేకరించిన సమాచారంతో, తాజాకరణతో, స్వయంగా తయారుచేసిన చిత్రాలతో కూడిన ఈ వ్యాసం చూడండి, మరింత అభివృద్ధి చేయడానికి సహకారం అందించండి. |
19 ఫిబ్రవరి, 2014
తెలుగు వికీపీడీయాలో తెలంగాణ వ్యాసం రికార్డు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
విషయసూచిక
శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,
ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, |
mee anuvadam chala bagundi sir... anthe kakunda competitive examsku sambandhinchina amshalanukuda ela anuvadam chesthe telugu medium studentski chala use avutundi. thank you sir..
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. తెలుగు మాధ్యమంలో అభ్యసించే వారి కోసము నా వంతు సహాయం, నా వంతు ప్రయత్నము తప్పకుండా ఉంటుంది.
తొలగించండి