ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 జనవరి, 2014

డిసెంబరు 2013-3 (December 2013-3)

(సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
 • ఇటీవల కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేసినది--
 • జయంతీ నటరాజన్ ఏ శాఖను నిర్వర్తించారు--
 • ఇటీవల పద్మశ్రీ బిరుదాలను తిరిగి ఇచ్చివేయాలని హైకోర్టు ఎవరిని సూచించింది--
 • ఇటీవల మరణించిన ఏకె.47 రూపకర్త--
 • మిఖాయిల్ కలష్నికోవ్ ఏ దేశస్థుడు--
 • మణిపూర్ గవర్నరుగా ఎవరు నియమితులైనారు--
 • జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంప్ పురుషుల టైటిల్ విజేత--
 • జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంప్ మహిళల టైటిల్ విజేత--
 • ఇటీవల అనంతపురం జిల్లాలో ఏ రైలుకు ఒక బోగీలో మంటలు చెలరేగి 26 మంది మరణించారు--
 • ఇటీవల మరణించిన ఫరూఖ్ షేక్ ఏ రంగంలో ప్రముఖుడు-- .
ఇవి కూడాచూడండి ... డిసెంబరు 2013-1, 2,  4,
విభాగాలు: 2013,

2 వ్యాఖ్యలు:

 1. Sir urgentga background colour change cheyandi asalu sentence em kanabadatledu

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఐఈ లో ఈ బ్లాగు సరిగా పనిచేయడం లేదు కనుక మీరు ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ వాడి చూడండి.

   తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents